రాజ్యాంగ వ్యవస్థలపై ‘ఇండి’ కూటమి ముప్పేట దాడి

– బోగస్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్, ఆప్ ద్వంద్వ నీతి బట్టబయలు – గతంలో వారి డిమాండ్ మేరకే ఓటర్ల జాబితా ప్రక్షాళన – తెలంగాణ రైతుల సమస్యలు వదిలేసి దిల్లీలో ధర్నాల డ్రామాలు- – డాక్టర్ లక్ష్మణ్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఎన్నికల్లో ప్రజా మద్దతు పొందలేక రాజ్యాంగబద్ధమైన ఎన్నికల…
