పోలీసు శాఖలో పెరుగుతున్న హింసా ప్రవృత్తి

– రియాజ్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి – హతుడు కానిస్టేబుల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి – రియాజ్ శిక్షార్హమైన నేరస్థుడు – కానీ శిక్ష విధించాల్సిన వ్యవస్థ వేరు – రాష్ట్ర మానవహక్కుల సంఘం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే…
