మెగా డిఎస్సి..గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు..జాబ్ క్యాలెండర్
డిమాండ్ చేస్తూ టిఎస్పిఎస్సి ముట్టడికి ఎబివిపి యత్నం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు…