డిమాండ్ ఉన్న వరి వంగడాలకే ప్రోత్సాహం

– తెలంగాణ వరి ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ - రైతులు వాటినే పండించేలా దిశా నిర్దేశం – మిల్లర్లు కొనుగోలు చేసే రకాలను పండిస్తే మేలు – ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు – కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటి సిఎం భట్టి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: రాష్ట్రంలో 8 మేలురకం…
