అంతర్జాతీయ స్థాయిలో ‘సమ్మిట్’ ఏర్పాట్లుండాలి

– స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి – నవంబరు నెలాఖరులోగా సమ్మిట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి – ఫ్యూచర్ సిటీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో…
