Tag Importance of Reading

పఠన సంస్కృతికి గ్రంథాలయాలే కేంద్రాలు

“గ్రంథాలయ సంఘాలు స్పందించాల్సిన సమయం గతంలో గ్రంథాలయ ఉద్యమాలు సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చాయి. నేడు కూడా అలాంటి ఉద్యమ స్ఫూర్తి అవసరం. గ్రంథాలయ సంఘాలు, విద్యావేత్తలు, గ్రంథపాలకులు, మేధావులు, పౌర సమాజం కలిసి ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి. వసూలైన గ్రంథాలయ శిస్తు నిధుల విడుదల, ఖాలీ పోస్టుల భర్తీ, కొత్త పుస్తకాల కొనుగోలు,…