శారీరక సాక్షరత ప్రాముఖ్యత పెరగాలి

– పుల్లెల గోపీచంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : శారీరక సాక్షరత ప్రాధాన్యత క్రీడాకారులకు మాత్రమే కాక సమాజంలోని ప్రతి వర్గానికీ తెలియాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఫిజికల్ లిటరసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో…
