పక్షుల ఆవశ్యకతను భావితరాలకు వివరించాలి..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : పక్షుల ఆవశ్యకత గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. పక్షులపై అవగాహన కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (Hyderabad Birding Pals) సభ్యులు…