టిమ్స్‌లోనూ నిమ్స్ టారిఫ్‌ల అమలు

– ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం హైౖ²దరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్‌ను అనుసరించడంతోపాటు, నిమ్స్‌లో అమలులో ఉన్న టారిఫ్‌లను టిమ్స్‌లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిమ్స్ టారిఫ్‌ల అమలు ద్వారా హాస్పిటల్ ప్రారంభ దశ…
