రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం

– పలు జిల్లాల్లో వణికిస్తున్న చలి – 13న బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈనెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోతేలికపాటి నుంచి మోస్తరు…
