తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!
అమరుల త్యాగాలను వృథా కానివ్వం రాష్ట్రంలో కెసిఆర్ నియంత పాలనకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొడిచేడులోసంజయ్‌కు ఘన స్వాగతం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పాదయాత్రలో పాల్గొన్న జీవిత రాజశేఖర్ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 13…