Tag #Immense opportunities #for investment #in the state #Bhatti

రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు

– రూ.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – వేమో డ్రైవర్లెస్ కారులో ప్రయాణం – హైదరాబాద్లో స్వయంచాలక మొబిలిటీపై ఆసక్తి – ప్రవాసులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాన్ ఫ్రాన్సిస్కో, ఆగస్టు 8: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి,…