పాలన చేతగాకపోతే రాజీనామా చేయండి

– ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా? – కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా.. – సీఎం రేవంత్‌పై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో…
