ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నోళ్లను అడిగితే తెలుస్తది
– కెటిఆర్ సవాల్‌కు మంత్రి పొంగులేటి ప్రతిసవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర…
