ఇప్పుడు మౌనం వహిస్తే మరెప్పుడూ ప్రశ్నించలేం

-ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గం -విద్యార్థుల భవిష్యత్ కోసమే తమ ఆందోళన -కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడి న్యూదిల్లీ, జూలై 24: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. అదే తమ ప్రధాన…
