ఎన్నికల సంఘం రిగ్గింగ్ ను అనుమతిస్తే దేశ ద్రోహమే

– కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ న్యూదిల్లీ, సెప్టెంబర్ 23 : ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఈసీ జనేష్ కుమార్ వాటిని అనుమతిస్తే అది దేశ ద్రోహం, రాజ ద్రోహమే అవుతుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. వయనాడ్ ఎంపీ అయిన ఆమె ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న వారిని కచ్చితంగా…
