నిజాం మంచోడైతే తిరుగుబాటు ఎందుకో?

– సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : రజాకార్ల కిరాతకాల నుంచి రక్షణ కోసం పల్లెపల్లెనా ప్రజలు బురుజులు ఎందుకు కట్టుకున్నారో అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఓటు…
