కౌలుదార్ల గుర్తింపును తక్షణమే ప్రారంభించాలి

– ఈ ఖరీఫ్‌లో సాగుదారు కార్డులు అందజేయాలి – ఎంఎస్‌పీకి పంట ఉత్పత్తులు అమ్ముకోకపోతే సాగు రైతులకు నష్టం – తక్షణం వీరి సమస్యను పరిష్కరించాలి – ఎస్‌కేఎం, కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సంయుక్త…
