సాధ్యమైనంత త్వరగా ఉద్యమకారుల గుర్తింపు

– కమిటీ చైర్మన్ కేశవరావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ గుర్తింపు కమిటీ చైర్మన్ కె.కేశవరావు వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ 16 రోజులు వివిధ సంఘాలతో చర్చించామని వివరించారు. ఉద్యమకారులను ఎలా ఎంపిక చేయాలి? ఎలా గౌరవించాలి…
