ఆలోచన.. ఆచరణ కేసీఆర్‌ది

– ప్రచారం, ఫలితం కాంగ్రెస్‌ది – సనత్‌నగర్ టిమ్స్ అంశంపై హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే కేసీఆర్ రూపకల్పన చేసిన…
