ఏ శాఖ ఇచ్చినా సంతోషమే

– మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు – తనపై ఆరోపణలు ఏవీ రువు కాలేదు – కిషన్ రెడ్డికి నా గురించి సరిగా తెలియదు – మంత్రి అజారుద్దీన్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్31:మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా…
