సీఎం ప్రమాణానికి మళ్లీ వస్తా

– బెంగాల్లో ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం – బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 27: బెంగాల్‌లో 29వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనుండగా ప్రచారం ముగిసింది. చివరి ప్రచారం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు బారక్‌పూర్‌లో చివరి ర్యాలీలో…
