Tag #I have never spoken #against the party #Chinnareddy

పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదు

– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కాంగ్రెస్‌ ‌రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఇచ్చిన షోకాజ్‌ ‌నోటీసులపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారు. తానేం తప్పుగా మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు. ‘ఏ రోజూ నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరిపైనా…