అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికను క్షమించా
– కేసులతో వేధించమని ప్రధాని హామీ – కేసును వెనక్కి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు న్యూదిల్లీ, ఆగస్ట్ 3: నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల జీరో…
