కాంగ్రెస్ నేతలను విమర్శించలేదు

– మరోమారు రాజగోపాల్ రెడ్డి వివరణ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు ఆయన స్పష్టత ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని…
