Tag Hydro electric power generation dropped #No power cuts #Dy CM Bhatti

డిమాండ్ పెరిగినా కోతలు లేవు

– జలవిద్యుత్ ఉత్పత్తి 4 వేల మెగావాట్లు తగ్గింది – మొత్తంగా 8 వేల మెగావాట్ల అదనపు భారం పడింది – గృహ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పులిచింతల, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతోపాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ…