హైకోర్టులో హైడ్రా కమిషనర్‌కు చేదు అనుభవం

– గేట్ నంబర్ 4 నుండి వెళ్లాలని సెక్యూరిటీ సూచన – రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు ప్రవేశించే గేట్ నంబర్ 6 నుంచి కాకుండా సామాన్య ప్రజలు ప్రవేశించే గేట్ నంబర్ 4 నుండి…
