పేదల కన్నీళ్లతో ప్రవహిస్తున్న మూసీ
హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన బాధితులకు బీఆర్ఎస లీగల్ సెల్ అండ మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు…