మరో నాలుగు చెరువుల పునరుద్దరణ

– 107 కోట్లతో చేపట్టిన ‘హైడ్రా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : నగరంలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘హైడ్రా’ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను సంస్థ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద…
