హైడ్రా రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

– సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటివరకు…
