చేసింది చెప్పుకోకనే ఓడిపోయాం..
చిట్టినాయుడు ఉంటేనే.. కెసిఆర్ విలువ తెలుస్తుంది స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక ఖాయం వరంగల్ వెస్ట్ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది.. చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలుస్తుంది… ఆడ బిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్గం పక్కా చేస్తారు అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…