రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

– ఆక్రమణ చెర నుంచి రక్షించిన హైడ్రా హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబరు 17: హైడ్రా మరో భూమికి విముక్తి కలిగించింది. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని గతంలో ప్రభుత్వం…
