Tag #HYDRA #fencing to Govt. Land #Puppalaguda

పుప్పాలగూడలో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌

– అన్యాక్రాంతం కాకుండా కాపాడిన హైడ్రా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్‌ ‌వేశారు. రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.పుప్పాలగూడ భూముల్లో చారిత్రక రాతి గుట్టలు ఉన్నాయి.…