Tag #HYDRA #demolishes #Upparpalli

రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

– పార్కులకు విముక్తి కలిగించినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌15: ‌హైదరాబాద్‌ ‌శివారు రాజేంద్రనగర్‌ ‌పరిధిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బద్వేల్‌-ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్‌ ‌ఫేజ్‌ 1, 2‌లో కబ్జాకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.…