నగరంలో పలుచోట్ల భారీ వర్షం
అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఐటీ కారిడార్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.…