దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై దృష్టి

“మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.“ (నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105 బాల్య…
