బిల్డర్స్ కు స్వర్గధామం హైదరాబాద్

రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారమందిస్తాం.. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు నిర్ణయం మూసీని నగరానికి వరంలా తీర్చిద్దుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : బిల్డర్స్, డెవలపర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని, వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారికి రాష్ట్ర ప్రభుత్వం…

