హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఎదురుగాలి… ?

ఒకప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఐటీ రంగం విస్తరణ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా రంగం , విమానాశ్రయం వంటి అభివృద్ధి ప్రాజెక్టులు నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాయి. కానీ ప్రస్తుతం అదే రంగం మందగమనాన్ని…
