Tag Hyderabad news

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా,…

డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: : మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25:డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా వాలంటీర్‌ ‌గా గుర్తించిన విద్యార్థులకు ఫిల్మ్ ‌క్లబ్‌ ‌వెంకటేశ్వర కాలనీ లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్‌…

డ్రగ్స్ ‌నిందితుల్లో రకుల్‌ ‌ప్రీత్‌ ‌సోదరుడు

అమన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సహా ఐదుగురి అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ ‌చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ ‌సీజ్‌ ‌చేయడంతో పాటు నటి రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ‌తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి…

తెలంగాణకు భారీ వర్ష సూచన

‘నైరుతి’కి అల్పపీడనం తోడు..పలు జిల్లాలకు ఆరేంజ్‌…ఎల్లో అలర్ట్ ‌మరో ఐదు రోజులపాటు భారీ వర్ష హెచ్చరిక ఉప్పొంగుతున్న హుస్సేన్‌సాగర్‌..అధికారుల అప్రమత్తం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో…

యువతిపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్‌ ‌సీరియస్‌

‌దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిజిపికి ఆదేశం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ జూలై 4 : మియాపూర్‌లో రియల్‌ ఎస్టేట్‌ ‌కార్యాలయంలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారయత్నం జాతీయ మహిళా కమిషన్‌ ‌తీవ్రంగా పరిగణించింది. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో…

You cannot copy content of this page