Tag Hyderabad Metro Rail

రాజకీయ సుడిగుండంలో హైదరాబాద్ మెట్రో!

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ప్రజా రవాణా వ్యవస్థ వెన్నెముక వంటిది. నిత్యం పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి నగరవాసులకు విముక్తి కల్పించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అత్యవసరం. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సమన్వయ లోపం, నిధుల వివాదం, రాజకీయ…