ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్

– ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ – స్థానికంగానే విమాన విడిభాగాల తయారీ, నిర్వహణకు అవసరమైన టూలింగ్ – ‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.…
