హైదరాబాద్ కు.. సిడ్నీ కాల్పులకు సంబంధం లేదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు, హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చి చెప్పారు. నిందితుడు సాజిద్ అక్రమ్ నగరాని కి చెందినవాడు అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో సంబంధం లేదన్నారు. సాజిద్ అక్రమ్ 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడని,…
