Tag #Hyderabad #Global financial services hub #Minister Sridharbabu

గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా హైదరాబాద్

– ‘ఆర్థా ఫిన్‌టెక్’ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో పరిశోధన,…