రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం
భారీగా తరలిచ్చిన వినాయక విగ్రహాలు పలు ప్రాంతాల్లో ట్రాఫక్ జామ్‌తో ఇక్కట్లు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్18: ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనాలు వరుసగా రెండోరోజు బుధవారం కొనసాగాయి. నిమజ్జనం కోసం వొచ్చిన వాహనాలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్‌బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ…