నేటి గణేశ్ నిమజ్జనం కోసం మెట్రో సేవలు
అర్థరాత్రి 1 గంటవరకు సర్వీసుల పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని…