హైదరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

పోలీసులతో బిఆర్‌ఎస్ నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : హైదరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్ సీపీ ఆఫీస్…
