Tag Hyderabad Bonalu

లష్కర్ బోనం.. దక్కన్ సంస్కృతి వైభవం!

తెలంగాణ మాతృదేవతారాధన వైజ్ఞానిక, చారిత్రక, సామాజిక ప్రస్థానం తెలంగాణ జానపద సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఉత్సవం ‘బోనాలు’. దక్కన్ పీఠభూమి సామాజిక చరిత్రలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిణామక్రమంలో ఈ పండుగ ఒక బలమైన సామాజిక సంశ్లేషణగా రూపాంతరం చెందింది. కేవలం ఒక సాదాసీదా మతపరమైన ఆచారంగానే కాక, సమాజంలోని శ్రామిక వర్గాల అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు, వర్షాకాలంలో ప్రబలే మహమ్మారుల నివారణకు సంబంధించిన వైజ్ఞానిక…

సృజన- యంత్రానిదా, మనిషిదా? -సంజయ్ ఖాన్

ప్రస్తుతం సాహిత్య ప్రపంచం రెండువర్గాలుగా చీలిపోయింది. ఒకవర్గం సృజనరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని సమర్థిస్తుంటే, మరోవర్గం దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. యంత్రానికి సృజనను అప్పగించడం అంటే, మనిషి అస్తిత్వాన్ని కోల్పోవడమేనన్నది ఈ నిరసనకారుల ప్రధానవాదన. ఈ ఘర్షణకు, ప్రస్తుతం సృజనకారులు ఎదుర్కొంటున్న కొత్త అస్తిత్వ సంక్షోభానికి ఇటీవల జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

గ్రామదేవతల పూజలకు ఉద్దేశిత మైనది, తెలుగు జానపదుల సంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే…