క్లీన్, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్

– చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహించొద్దు – అవసరానికి అనుగుణంగా గ్రీన్ ట్యాంకర్లు – ట్రాఫిక్ క్రమబద్దీకరపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని…
