కమిషన్ల కక్కుర్తితో తుమ్మడి హట్టిని పక్కనపెట్టారు

కాంగ్రెస్ డిజైన్ అమలు చేసుంటే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి అంచనా వ్యయం మూడింతలు పెంచారు వారు కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలింది ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఆకాశంలో విహరిస్తూ అహంకారంతో వ్యవహరించారు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మే 24: కాంగ్రెస్ ప్రభుత్వం…
