Take a fresh look at your lifestyle.
Browsing Tag

huzurabad updates

బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరి అరెస్ట్

‌మహేశ్‌ ‌గోటియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌మే23: నగరంలోని బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. పరారీలో ఉన్న  ఎ5 మహేష్‌ ‌గోటియ యాదవ్‌(21)‌ను వెస్ట్ ‌జోన్‌  ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు అదుపులోకి…

మౌలిక రంగంలో సమూల మార్పులు

ఉమ్మడి వేదిక కిందకు మౌలిక సదుపాయాల అభివృద్ది నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు ప్రాజెక్టులకు మరింత శక్తిని, వేగాన్ని అందించడం ప్రణాళిక లక్ష్యం పిఎం గతిశక్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్‌ ‌ప్లాన్‌కు…

మిల్లర్ల దోపిడి… ఆందోళనలో అన్నదాతలు

తూకం వేసి మిల్లుకు తరలించాక కొర్రీలు రెండు నెలలు దాటినా...అందని ధాన్యం డబ్బులు సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలంటున్న రైతులు కొడంగల్‌, ఆగస్టు 7(ప్రజాతంత్ర విలేఖరి) : అమ్మబోతే అడవి...కొనబోతే కొరివి అనే చందంగా అన్నదాతల పరిస్థితి…

రైల్వే బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వనమా

సిద్ధిపేట, ఆగస్టు 7 (ప్రజాతంత్ర బ్యూరో): కష్టాల్లో ఉన్న వారికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేసే సహాయం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా శనివారం...కృత్రిమ కాలు ఏర్పాటుకు సహాయం చేశారు. వివరాల్లోకి…

భారతీయతకు చేనేతతోనే గుర్తింపు

నేతన్న నేస్తంతో నేత కార్మికులకు ఆపన్నహస్తం జాతీయ చేనేత దినోత్సవంలో సలహాదారు సజ్జల విజయవాడ,అగస్టు 7 : భారతీయతకు గుర్తింపు చేనేత అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చేనేత కళాకారులు ఎన్నో అద్భుతాలతో వస్త్రాలను…

‌ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర: బండి సంజయ్‌

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్‌ ‌సెప్టెంబర్‌ 17‌న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌…

‌ప్రభుత్వ నిర్తక్ష్యం..అధికారుల వైఫల్యం

జిహెచ్‌ఎం‌సి అధికారుల తీరుపై పిసిసి చీఫ్‌, ఎం‌పి రేవంత్‌ ‌ఫైర్‌ ‌మున్సిపల్‌ ‌మంత్రిగా కేటీఆర్‌ ‌విఫలమయ్యాడన్న ఎంపి మ్యాన్‌ ‌హోల్‌ ‌మృతుల కుటుంబాలకు పరామర్శ కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ ‌కేసులు పెట్టాలని డిమాండ్‌ జీహెచ్‌ఎం‌సీ…

చేనేత కార్మికుల ఉపాధి.. ఆర్థికాభివృద్దికి పెద్దపీట

వారికి అండగా ప్రభుత్వ పథకాల రూపకల్పన కొండాలక్ష్మణ్‌ ‌బాపూజీ పేరుతో నగదు పురస్కారాలు జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరిశ్రమలు,…

ప్రభుత్వ చేయూతతో చేనేతకు పునరుజ్జీవనం

భారతీయ సంస్కృతికి ప్రతిబింబం తెలంగాణ చేనేత కళ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్‌  మారిన సాంకేతిక యుగంలో పవర్‌ ‌లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతు న్నదని సిఎం కెసిఆర్‌…

భారత్‌కు బంగారం ‘నీరజ్‌ ‌చోప్డా’

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత రీతిలో జావెలిన్‌ ‌త్రోలో బంగారు పతకాన్ని సాధించిన ఘనుడు 100 సంవత్సరాల తర్వాత అథ్లెటిక్స్ ‌ఫీల్డ్ అం‌డ్‌ ‌ట్రాక్‌లో పతకం ఊహించని ఈవెంట్‌లో ఉత్తమ ప్రతిభ..ప్రశంసల వెల్లువ రెజ్లింగ్‌లో భజరంగ్‌ ‌పూనియాకు…